Akkira Foods
How I Lost 38 Kgs in One Year Without Any Diet | My Real Transformation Story
How I Lost 38 Kgs in One Year Without Any Diet | My Real Transformation Story
Couldn't load pickup availability
My 38kgs Weight Loss Journey | How I Lost 38 Kgs in 1 Year Without Any Diet
128 కిలోల నుంచి 90 కిలోలకు, నా నిజమైన వెయిట్ లాస్ కథ
నేను మొదలు పెట్టినప్పుడు నా బరువు 128 కిలోలు.
ఇప్పుడు నేను 90 కిలోలు.అంటే 38 కిలోలు తగ్గాను. డైట్ పేరుతో తినడం మానేయలేదు. బ్రేక్ ఫాస్ట్ మానేయలేదు. అన్నం, రోటీ వదిలేయలేదు.
నేను చేసిన ఒక్క చిన్న మార్పు ఏంటంటే, బ్రేక్ ఫాస్ట్ నార్మల్, లంచ్ నార్మల్, డిన్నర్ కి అక్కిరా మీల్ రీప్లేస్ మెంట్ డ్రింక్.
Diet చేసి చేసి బోర్ కొట్టిన వాళ్ళకి, ఈ పద్ధతి చాలా సింపుల్ గా అనిపిస్తుంది.
నేను ముందు ఎందుకు ఫెయిల్ అయ్యాను
ప్రతి డైట్ నన్ను అన్నీ మార్చమంటుంది.అన్నం వద్దు, షుగర్ వద్దు, డిన్నర్ వద్దు, రోజూ సలాడ్ తినండి.నేను 4 రోజులు ఫాలో అయ్యేదాన్ని, 5వ రోజు ఎక్కువ తినేసి గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని.
ఈ సారి నేను ఒక్క మీల్ మాత్రమే మార్చాను. అది డిన్నర్.
నా ఎగ్జాక్ట్ రొటీన్ 1. బ్రేక్ ఫాస్ట్, నార్మల్ ఇంటి బ్రేక్ ఫాస్ట్
ఇంట్లో ఏం చేస్తే అదే తిన్నాను.
ఇడ్లీ, దోస, ఉప్మా, పొహా, గుడ్లు, చపాతీ కూర. నార్మల్ పోర్షన్, నెమ్మదిగా తిన్నాను.
2. లంచ్, నార్మల్ ఇంటి లంచ్
అన్నం, పప్పు, కూర, పెరుగు, రోటీ, సాంబార్. ఇంట్లో వంట అదే.
3. డిన్నర్, అక్కిరా మీల్ రీప్లేస్ మెంట్ డ్రింక్
ఇది నా జర్నీలో గేమ్ చేంజర్. డైలీ నైట్ Akkira Meal replacement drink 6-7 మద్యలో తీసుకునేదాన్నీ.డిన్నర్ రీప్లేస్ చేయడం వల్ల కడుపు లైట్ గా ఉండేది, నైట్ క్రేవింగ్స్ తగ్గాయి, రోజంతా డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా లేదు.
నేను ఎలా తీసుకున్నాను:
• డిన్నర్ కి 1 గ్లాస్ అక్కిరా డ్రింక్ • నెమ్మదిగా సిప్ చేసి తాగాను, ఒక్కేసారి తాగలేదు • తర్వాత బిస్కెట్, స్నాక్స్, టీ ఏమీ తినలేదు • మొదట్లో చాలా ఆకలిగా అనిపిస్తే, దోసకాయ లేదా మజ్జిగ తీసుకున్నాను
2 వారాల్లో నైట్ బ్లోటింగ్ తగ్గింది. 1 నెలలో బట్టలు లూస్ అవడం మొదలయ్యాయి.
బరువు రోజూ చూసుకోలేదు, వారానికి ఒకసారి, ఒకే టైమ్ కి చూసుకున్నాను నెల నెలా ఏం మారింది
వారం 1 నుంచి 2: బ్లోటింగ్ తగ్గింది, నిద్ర బాగా పట్టింది, నైట్ యాసిడిటీ తగ్గింది
నెల 1: 3 నుంచి 4 కిలోలు తగ్గింది, మార్నింగ్ ఎనర్జీ పెరిగింది
నెల 2 నుంచి 3: ఫేస్ లో ఫ్యాట్ తగ్గింది, పాత బట్టలు సరిపోయాయి
నెల 4 నుంచి: అందరూ అడగడం మొదలు పెట్టారు, ఏం చేశావు అని
నెమ్మదిగా తగ్గిన బరువే నిజమైన వెయిట్ లాస్. ఫాస్ట్ గా తగ్గింది ఫాస్ట్ గా తిరిగి వస్తుంది.
చేయకూడని 5 తప్పులు
- ఫాస్ట్ గా తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకండి. లంచ్ లో ఎక్కువ తింటారు.
- 2. అక్కిరా డిన్నర్ తర్వాత హెవీ స్నాక్ తినకండి. అప్పుడు పర్పస్ పోతుంది.
- 3. రోజూ రోజూ బరువు చూసుకోకండి. వాటర్ వెయిట్ కన్ఫ్యూజ్ చేస్తుంది.
- 4. ఎవరితో కంపేర్ చేసుకోకండి.
- 128 నుంచి 90 మీ జర్నీ. 90 కి రాగానే ఆపేయకండి. 2 నెలలు మెయింటైన్ చేయండి. ఈ పద్ధతి ఎవరికి బెస్ట్ • నార్మల్ ఇంటి ఫుడ్ తినే వాళ్ళకి • హెవీ లేట్ డిన్నర్, నైట్ స్నాకింగ్ వల్ల బరువు పెరిగే వాళ్ళకి • స్ట్రిక్ట్ డైట్ ఎక్కువ రోజులు ఫాలో చేయలేని వాళ్ళకి • సింపుల్ రొటీన్ కావాలి అనుకునే వాళ్ళకి
నేను 38 కిలోలు పర్ఫెక్ట్ గా ఉండి తగ్గలేదు.
ఒక్క సింపుల్ రూల్ ఫాలో అయ్యి తగ్గాను, నార్మల్ బ్రేక్ ఫాస్ట్, నార్మల్ లంచ్, డిన్నర్ కి అక్కిరా.
128 కిలోల నుంచి 90 కిలోలకు నేనే వచ్చానంటే, మీరు కూడా మొదలు పెట్టొచ్చు.
ఈ రోజు రాత్రి నుంచే మొదలు పెట్టండి. ఒక డిన్నర్ తో మొదలు పెట్టండి.
ఇపుడే ఆర్డర్ చేసుకోండి Akkira Foods weight loss powder
Ingredients
Ingredients
Chia Seeds, Flax Seeds, Pumpkin Seeds, Barley, Quinoa, Cumin, Ajwain, Fennel Seeds, Finger Millets, Watermelon Seeds, Brown Rice, Roasted Chana, Wheat, Urad Dal, Coriander, Jaggery.